ఇటీవల టెలికాం ఛార్జీలను సవరించిన జియో.. కొత్తగా 5జీ డేటా బూస్టర్ ప్లాన్లను తీసుకొచ్చింది. 1జీబీ, 1.5జీబీ మొబైల్ డేటా ప్లాన్లు రీఛార్జి చేసిన యూజర్ల కోసం వీటిని తీసుకొచ్చింది. వారు ఈ ప్లాన్లతో రీఛార్జి చేసుకుంటే 4జీ డేటాతోపాటు అపరిమిత డేటా సేవలను ఆనందించొచ్చు. 2జీబీ ప్లాన్లు రీఛార్జి చేసుకున్న వారికే అపరిమిత డేటా అందించేది.