జియో.. తన యూజర్లను పెంచుకునేందుకు అదిరిపోయే ఆఫర్ను తీసుకొచ్చింది. అదే రూ.899 ప్లాన్. ఈ ప్లాన్ 90 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజు 2GB డేటా లభిస్తుంది. అయితే ఇప్పుడు రోజువారీ డేటాతో పాటు 90 రోజులలో 20GB అదనపు డేటాను ఉచితంగా పొందవచ్చు. రోజు 2GB డేటా కంటే అధికంగా వినియోగించేవారు ఈ ప్లాన్ను తీసుకోవడం బెటర్.