Homeహైదరాబాద్latest Newsతెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న జియో

తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న జియో

దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో..వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతోంది. ఈ ఏడాది జనవరి నెలలో తెలుగు రాష్ట్రాల్లో సంస్థలో 2.59 లక్షల మంది కస్టమర్లు చేరారు.
ఈ విషయం టెలికం నియంత్రణ మండలి ట్రాయ్‌ తాజాగా వెల్లడించింది. దీంతో జియో వినియోగదారుల సంఖ్య 3.24 కోట్లకు చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా అత్యధికంగా 41.78 లక్షల మంది జతకావడంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 52.67 కోట్లకు చేరుకుంది.

Recent

- Advertisment -spot_img