Homeహైదరాబాద్latest Newsజియో మరో సంచలనం.. అత్యంత తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్..!

జియో మరో సంచలనం.. అత్యంత తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్..!

రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు అద్భుతమైన 5జీ స్మార్ట్‌ఫోన్ ను తీసుకొచ్చింది. 4G నుంచి 5G టెక్నాలజీలోకి అడుగుపెట్టిన ఇండియాను సాంకేతికంగా పరుగులు పెట్టించేందుకు జియో వేగంగా అడుగులు వేస్తోంది. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకే 5G సాంకేతికతతో స్మార్ట్‌ఫోన్‌ను జియో తయారు చేస్తోంది. వీటి ధరలు రూ.4,999 నుండి రూ.5,999 ధరలతో విడుదల అవుతాయని నిపుణుల అంచనా. రూ.1,000 నుండి రూ.2,000 వరకు ఇతర తగ్గింపులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కేవలం రూ.999 నుండి EMIలలో కూడా లభ్యం కావచ్చని తెలుస్తోంది. 2025 జనవరి, ఫిబ్రవరి మధ్యలో విడుదల కావచ్చు. అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంటుంది.

Recent

- Advertisment -spot_img