Homeహైదరాబాద్latest Newsతెలుగు రాష్ట్రాల్లో జియో జోరు.. కొత్తగా 1.56 లక్షలకు పైగా కస్టమర్లు..

తెలుగు రాష్ట్రాల్లో జియో జోరు.. కొత్తగా 1.56 లక్షలకు పైగా కస్టమర్లు..

తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్‌ జియోకి కస్టమర్లు భారీగా పెరిగారు. ట్రాయ్(TRAI) విడుదల చేసిన తాజా టెలికాం చందాదారుల గణాంకాల ప్రకారం, రిలయన్స్ జియోలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి 1.56లక్షలకు పైగా కస్టమర్లు కొత్తగా వచ్చి చేరారు. ఈ గణాంకాల ప్రకారం ఏప్రిల్ 2024 నాటికి దేశంలో మొత్తం జియో మొబైల్ కస్టమర్ల సంఖ్య 47.24కోట్లకు చేరుకుంది.

Recent

- Advertisment -spot_img