Homeహైదరాబాద్latest Newsజియో సరికొత్త నిర్ణయం. రూ. 299 కే ఏడాదిపాటు సేవలు

జియో సరికొత్త నిర్ణయం. రూ. 299 కే ఏడాదిపాటు సేవలు

ఇప్పటికే టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తోన్న జియో.. ఓటీటీ రంగంలో కూడా దూసుకుపోవాలని భావిస్తోంది. రూ. 299 వార్షిక రుసుముతో ఏడాదిపాటు ఓటీటీ సేవలను అందించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి యాడ్స్ లేకుడా సర్వీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఇప్పటికే ఓటీటీలో దూసుకుపోతోన్న నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటివాటికి పెద్దదెబ్బ తగలనుందనే చెప్పుకోవాలి.

Recent

- Advertisment -spot_img