Homeహైదరాబాద్latest Newsక్రికెట్ ఫ్యాన్స్ కి జియో అదిరిపోయే శుభవార్త.. 90 రోజుల పాటు ఐపీఎల్ ఫ్రీగా చూడొచ్చు..!

క్రికెట్ ఫ్యాన్స్ కి జియో అదిరిపోయే శుభవార్త.. 90 రోజుల పాటు ఐపీఎల్ ఫ్రీగా చూడొచ్చు..!

క్రికెట్ ఫ్యాన్స్ కి జియో అదిరిపోయే శుభవార్త.. జియో, హాట్‌స్టార్‌లో విలీనం కొన్నేళ్లుగా ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్న అభిమానులకు షాక్ ఇచ్చింది. ఐపీఎల్ మ్యాచ్‌లను చూడటానికి వినియోగదారులు కనీస స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను తీసుకోవడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే జియో తన వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొన్ని రీఛార్జ్ ప్లాన్‌లపై కస్టమర్లు 90 రోజుల పాటు ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చని జియో ప్రకటించింది. రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే కస్టమర్లు ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చని తెలిపింది. దీనిపై క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img