Homeఫ్లాష్ ఫ్లాష్Jitender reddy:ట్విట్టర్ లో జితేందర్ రెడ్డి ఫైట్-రేవంత్ సెటైర్

Jitender reddy:ట్విట్టర్ లో జితేందర్ రెడ్డి ఫైట్-రేవంత్ సెటైర్

బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది . ఈ వీడియోను అమితాషాతో పాటు , నడ్డా కు , ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసారు . మొండికేసిన ఒక దున్నపోతును కాలితో తన్నడంతో దారిలోకి వచ్చిన వీడియో ను పోస్ట్ చేశారు . బీజేపీ నాయకులకు కూడా వర్తించేలా అర్థం వచ్చేలా ఉండటంతో దీనిమీద చర్చ జరుగుతున్నది .బీజేపీలోనే దీనిమీద విమర్శలు రావడంతో కేసీఆర్ సోషల్ మీడియా ఊరకుక్కల మీద అంటూ మరో ట్వీట్ చేశారు-రేవంత్ రెడ్డి దీనిమీద సెటైర్ వెస్తూ ట్వీట్ చేశారు

Recent

- Advertisment -spot_img