Homeహైదరాబాద్latest Newsటెస్లాలో ఉద్యోగాల కోత...దాదాపు 14000 మంది

టెస్లాలో ఉద్యోగాల కోత…దాదాపు 14000 మంది

విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా కంపెనీలో ఉద్యోగ కోతలు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 10 శాతం మందిని, అంటే దాదాపు 14000 మందిని తొలగించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఉద్యోగులకు లేఖ రాసినట్లు ఎలక్ట్రెక్ అనే వెబ్‌సైట్ కథనంలో పేర్కొంది. కొన్ని రూల్స్‌లో డూప్లికేషన్ కారణంగా తొలగింపులు చేపడుతున్నట్లు మస్క్ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img