నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్(c-DAC).. కాంట్రాక్ట్ విధానంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
*మొత్తం ఉద్యోగాల సంఖ్య: 4*అర్హత: ఎంబీఏ/పీజీ(బిజినెస్ మేనేజ్ మెంట్,/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/మార్కెటింగ్) ఉత్తీర్ణతతో పాటు ఎక్స్ పీరియన్స్ ఉండాలి
*వయస్సు: 50ఏళ్ళు మించకూడదు.
*వేతనం: ఏడాదికి రూ.5.2 లక్షలు
*దరఖాస్తుకు చివరితేది: 2024 జనవరి 15
*వెబ్ సైట్: http:www.cdac.in/