Jobs in Indian Raliways : రైల్వేలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సౌత్ ఈస్టర్న్ రైల్వే (South Eastern Railway)లో పలు అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా 1785 అప్రెంటీస్ (Apprentice) ఖాళీలను ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు ధరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ (Online) పద్ధతిలో ఉంటుంది.
అప్రెంటిస్ పోస్టులకు కనీస వయస్సు 15 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు ఉండాలి.
ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ సమాచారం, దరఖాస్తు ప్రక్రియ (Application Process) తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ rrcser.co.in ను సందర్శించాల్సి ఉంటుంది.
ఈ అప్రెంటీస్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 14, 2021 వరకు అవకాశం ఉంది.
వర్క్‌షాప్‌ల వారీగా పోస్టుల వివరాలు
వర్క్‌షాప్ | పోస్టుల సంఖ్య |
ఖరగ్‌పూర్ వర్క్‌షాప్ | 360 |
సిగ్నల్ & టెలికాం ఖరగ్‌పూర్ వర్క్‌షాప్ | 87 |
ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్‌లు /ఖరగ్‌పూర్ | 120 |
SSE(వర్క్స్)/ ఇంజినీ/ఖరగ్‌పూర్ | 28 |
క్యారేజ్ & వ్యాగన్ డిపో/ఖరగ్‌పూర్ | 121 |
డీజిల్ లోకో షెడ్/ఖరగ్‌పూర్ | 50 |
Sr .DEE(G)/ఖరగ్‌పూర్ | 90 |
TRD డిపో/ ఎలక్ట్రికల్/ ఖరగ్‌పూర్ | 40 |
EMU షెడ్/ ఎలక్ట్రికల్/ TPKR | 40 |
ఎలక్ట్రిక్ లోకో షెడ్/సంత్రాగచ్చి | 36 |
సీనియర్ DEE(G) చక్రవోహర్‌పూర్ | 93 |
ఎలక్ట్రిక్ ట్రాక్షన్ డిపో/చక్రోహర్‌పూర్ | 30 |
క్యారేజ్&వ్యాగన్ డిపో/చక్రోహర్‌పూర్ | 65 |
ఎలక్ట్రిక్ లోకో షెడ్/టాటా | 72 |
ఇంజనీరింగ్ వర్క్‌షాప్/SINI | 100 |
ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్/SINI | 07 |
SSE(వర్క్స్)/ Eng/చక్రధర్‌పూర్ | 26 |
ఎలక్ట్రిక్ లోకో షెడ్/ బోనోముండా | 50 |
డీజిల్ లోకో షెడ్/ బోనోముండా | 52 |
సీనియర్ DEE(G)ADRA | 30 |
క్యారేజ్ & వ్యాగన్ డిపో/ADRA | 65 |
డీజిల్ లోకో షెడ్/ BKSC | 33 |
TRD డిపో ఎలక్ట్రికల్ ADRA | 30 |
ఎలక్ట్రిక్ లోకో షెడ్/BKSC | 31 |
ఫ్లాష్ బట్ బిల్డింగ్ ప్లాంట్/జార్సుగూడ | 25 |
SSE(వర్క్స్)/ Eng/ADRA | 24 |
క్యారేజ్ & వ్యాగన్ డిపో/ రాంచీ | 30 |
సీనియర్ DEE(G)/రాంచీ | 30 |
TRD డిపో ఎలక్ట్రికల్/రాంచీ | 10 |
SSE(వర్క్స్)/Eng రాంచీ | 10 |
అర్హతలు..
దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
గుర్తింపు పొందిన యూనివర్సిటీలో పదోతరగతి, ఇంటర్ చదివి ఉండాలి. ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఎంపిక విధానం..
– దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
– షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి తుది ఎంపిక చేస్తారు.
ఎంపిక విధానం..
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://rrcser.co.in ను సందర్శించాలి.
Step 3 : అనంతరం నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : తరువాత అప్లికేషన్ లింక్ https://appr-recruit.co.in/2021-22Aprt/gen_instructions_ser.aspx లోకి వెళ్లాలి.
Step 5 : అనంతరం New Registration ఆప్షన్ క్లిక్‌చేసి దరఖాస్తులోకి వెళ్లాలి.
Step 6 : దరఖాస్తును తప్పులు లేకుండా నింపాలి.
Step 7 : పరీక్ష ఫీజు రూ.100 చెల్లించి దరఖాస్తు పక్రియను ముగించాలి.
Step 8 : అనతరం అప్లికేషన్‌ను ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
Step 9 : దరఖాస్తుకు డిసెంబర్ 12, 2021 వరకు అవకాశం ఉంది.