Homeహైదరాబాద్latest Newsవిశాఖ కో–ఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. త్వరపడండి..

విశాఖ కో–ఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. త్వరపడండి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. విశాఖపట్నం కో– ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు:

*మొత్తం ఉద్యోగాల సంఖ్య: 30

*దరఖాస్తు ఫీజు: రూ.1000

*వయస్సు: 1991 జనవరి 1 నుంచి 2003 డిసెంబర్ 31 మధ్య జన్మించి ఉండాలి.

*అర్హత: 60శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి.

*కంప్యూటర్ నాలెడ్డ్ తప్పనిసరి. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో మాట్లాడడం రాయడం రావాలి.

*ఎంపిక ప్రక్రియ – ప్రిలిమినరీ/ మెయిన్ పరీక్షలు ఉంటాయి. ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితా ప్రకటిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.

*దరఖాస్తుకు చివరితేది: 2024 జనవరి 28

*అధికారక వెబ్ సైట్: https://www.vcbl.in/

Recent

- Advertisment -spot_img