Homeహైదరాబాద్latest Newsచరిత్ర సృష్టించిన జో రూట్.. అత్యధిక సెంచరీలు క్రికెటర్‌గా రికార్డు..!

చరిత్ర సృష్టించిన జో రూట్.. అత్యధిక సెంచరీలు క్రికెటర్‌గా రికార్డు..!

స్టార్ బ్యాట‌ర్ జో రూట్ టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న సెకెండ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ రూట్ సెంచరీలతో మెరిశాడు. తద్వారా రూట్ 34వ టెస్టు సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, గతంలో ఈ ఘనత ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ పేరిట (33) ఉండేది. రూట్ అన్నిఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 50 సెంచరీలు చేశాడు.

Recent

- Advertisment -spot_img