Homeహైదరాబాద్latest Newsజైలుకు జానీ.. 14 రోజులు అక్కడే..!

జైలుకు జానీ.. 14 రోజులు అక్కడే..!

అత్యాచారం కేసులో కొరియోగ్రాఫర్ జానీని పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు అతడికి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు. అక్టోబర్ 3 వరకు ఆయన జైలులో ఉండనున్నారు. కాగా, పోలీసుల విచారణలో జానీ కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.

spot_img

Recent

- Advertisment -spot_img