Homeహైదరాబాద్latest Newsరోజంతా చెప్పులు ధరిస్తే కీళ్ల నొప్పులు.. చెప్పులు లేకుండా నడిస్తే.. ఒత్తిడి దూరం..!

రోజంతా చెప్పులు ధరిస్తే కీళ్ల నొప్పులు.. చెప్పులు లేకుండా నడిస్తే.. ఒత్తిడి దూరం..!

చాలా మంది ఇంట్లో ఉన్నప్పుడు కూడా చెప్పులు, షూలు ధరించే ఉంటారు. ఈ కారణం వల్ల చిన్న వయసులోనే చాలా మంది కీళ్ల నొప్పుల బారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక రోజంతా షూ ధరించడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా రావొచ్చు. అంతేకాకుండా బొటను వేలు వంకరగా మారుతుంది. ఆయుర్వేదం ప్రకారం రోజూ కాసేపు గడ్డిలో లేదా నేలపై చెప్పులు లేకుండా నడవాలి. ఇలా చేస్తే మీలో ఒత్తిడి దూరం అవుతుంది.

Recent

- Advertisment -spot_img