Homeహైదరాబాద్latest NewsJosh Baker: 20 ఏళ్ల‌కే క‌న్నుమూసిన యువ క్రికెట‌ర్!

Josh Baker: 20 ఏళ్ల‌కే క‌న్నుమూసిన యువ క్రికెట‌ర్!

ఇంగ్లండ్ యువ క్రికెటర్ జోష్ బేక‌ర్ 20 ఏళ్లకే ఆకస్మికంగా మృతి చెందాడు.. అతను ప్రాతినిధ్యం వహిస్తున్న కౌంటీ జట్టు వోర్సెస్టర్‌షైర్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన 17 ఏళ్ల వ‌య‌సులో అత‌డు 2021లో ప్రొఫెష‌న‌ల్ క్రికెట‌ర్‌గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అత‌డు త‌న ఫ‌స్ట్ క్లాస్ కెరీర్‌లో 22 మ్యాచులు ఆడిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్ మొత్తం 43 వికెట్లు ప‌డ‌గొట్టాడు. బుధ‌వారం వోర్సెస్టర్‌షైర్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగి మూడు వికెట్లు తీసాడు. అయితే యువ క్రికెటర్ జోష్ బేక‌ ఆక‌స్మికంగా మృతి చెందారు. అత‌ని మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాన్ని మాత్రం వోర్సెస్టర్‌షైర్ వెల్ల‌డించ‌లేదు.

Recent

- Advertisment -spot_img