Homeహైదరాబాద్latest Newsచౌటుప్పల్ బహిరంగ సభలో జేపీ నడ్డా

చౌటుప్పల్ బహిరంగ సభలో జేపీ నడ్డా

మోదీ నాయకత్వంలో.. కరోనా సమస్యను సమర్థంగా ఎదుర్కొన్నామని బీజేపీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని వ్యాఖ్యానించారు. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ధీమా వ్యక్థం చేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. పదేళ్ల క్రితం మన ఫోన్లపై మేడిన్ చైనా, మేడిన్ కొరియా అని ఉండేదన్నారు. ప్రస్తుత ఫోన్లపై మేడిన్ భారత్ ఉంటోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం అందిస్తున్నామని.. తెలంగాణలోనూ 2 కోట్ల మందికి బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img