Homeహైదరాబాద్latest Newsపవన్ సీఎం అయ్యే ప్లాన్ నా దగ్గర ఉంది: కేఏ పాల్

పవన్ సీఎం అయ్యే ప్లాన్ నా దగ్గర ఉంది: కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అంటే తెలియని వారు ఉండరేమో. అయితే కేఏ పాల్ పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అరగంట సేపు వెయిట్ చేసిన తర్వాత పవన్ ను కలిసేందుకు సిబ్బంది నిరాకరించారు. దీంతో పాల్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ‘తమ్ముడు పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేందుకు నా దగ్గర మంచి ప్లాన్ ఉందని.. అందుకోసమే ఇక్కడకు వచ్చా’ అని కేఏ పాల్ చెప్పారు.

Recent

- Advertisment -spot_img