HomeసినిమాKacha badam : మ‌రో పాట పాడిన‌ క‌చ్చా బాద‌మ్ సింగ‌ర్ భుబ‌న్‌

Kacha badam : మ‌రో పాట పాడిన‌ క‌చ్చా బాద‌మ్ సింగ‌ర్ భుబ‌న్‌

Kacha badam : మ‌రో పాట పాడిన‌ క‌చ్చా బాద‌మ్ సింగ‌ర్ భుబ‌న్‌

Kacha badam : భుబ‌న్ బ‌ద్యాక‌ర్ అంటే మీరు గుర్తుప‌ట్ట‌క‌పోవ‌చ్చు కానీ.. క‌చ్చా బాద‌మ్ సింగ‌ర్ అంటే మాత్రం ఖ‌చ్చితంగా గుర్తుప‌డ‌తారు.

అవును.. క‌చ్చా బాద‌మ్ అనే బెంగాలీ సాంగ్.. అంత‌ర్జాతీయంగా గుర్తింపు పొందింది.

సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా ఆ పాట గురించే చ‌ర్చ‌.

ఏదో ప‌ల్లీలు అమ్ముకుంటూ స‌ర‌దాగా పాడిన పాట‌.. త‌న‌కు ఇంత గుర్తింపును తీసుకొస్తుందిన భుబ‌న్ కూడా ఊహించ‌లేదు.

ఒకే ఒక్క పాట‌తో భుబ‌న్ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ అయిపోయాడు. ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయాడు.

ఆ త‌ర్వాత త‌న‌కు చాలా ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. డ‌బ్బులు కూడా వచ్చాయి.

దీంతో ఓ సెకండ్ హాండ్ కారు కొనుక్కున్నాడు భుబ‌న్.

Alia Bhatt : హాలీవుడ్‌లోకి ఆలియా భ‌ట్‌ ఎంట్రీ

China Minister : ఇండియా, చైనాలు ఒకరికొకరు సహకరించుకోవాలి

ఆ కారు డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉండ‌గానే యాక్సిడెంట్ అయి త‌న చాతికి గాయాల‌య్యాయి.

ఆసుప‌త్రిలో ట్రీట్‌మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అవ్వ‌గానే కారు యాక్సిడెంట్ మీద‌నే భుబ‌న్ మ‌రో పాట పాడాడు.

అమ‌ర్ నోటున్ గారి(నా కొత్త కారు) అంటూ భుబ‌న్ పాడిన పాట ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

క‌చ్చా బాద‌మ్ ఫీవ‌ర్ పోక‌ముందే మ‌రో పాట‌ను భుబ‌న్ పాడ‌టంతో నెటిజ‌న్లు ఖుషీ అవుతున్నారు.

ఆ పాట‌కు కూడా స్టెప్స్ వేస్తూ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

MG Electric Car : కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో ఎంజీ మోటార్​ ఎలక్ట్రిక్​ కార్..

Jaggery Lemon water : అధిక బ‌రువును త‌గ్గించే సూప‌ర్ ఫుడ్స్‌.. నిమ్మ‌ర‌సం, బెల్లం

Recent

- Advertisment -spot_img