Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి

కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి


BREAKING : ఊహాగానాలు నిజమయ్యాయి. అనుకున్నట్లుగానే బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరారు. తన కూతురు కావ్యతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నెక్స్ట్ ఎవరనే విషయం ఆసక్తికరంగా ఉండనుంది.

Recent

- Advertisment -spot_img