Homeక్రైంKakatiya University student dies in road accident: ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు

Kakatiya University student dies in road accident: ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు

కేయూ విద్యార్థిని దుర్మరణం

Kakatiya University student dies in road accident: ఇదేనిజం, వరంగల్​: ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కేయూ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్​ రోడ్డు వద్ద చోటు చేసుకున్నది. కేయూ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ కారు వేగంగా వచ్చి సెంట్రల్‌ లైటింగ్‌ పోల్‌ను ఢీకొట్టింది. తర్వాత ఆగివున్న లారీ కిందకు దూసుకెళ్లింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక విద్యార్థిని దుర్మరణం చెందగా.. మిగిలిన ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img