Homeఫ్లాష్ ఫ్లాష్Kalki 2898 AD: ‘కల్కి’ మూవీ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

Kalki 2898 AD: ‘కల్కి’ మూవీ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

  • ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాస్కిన్‌గా కమల్‌హాసన్‌ నటిస్తున్నారు. దాదాపు 40ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడం విశేషం. వీరిద్దరూ కలిసి 1985లో వచ్చిన ‘గిరాఫ్తార్’లో నటించారు.
  • అశ్వత్థామ మేకప్‌ వేయడానికి 3గంటల సమయం పడితే తీయడానికి 2గంటలు పట్టేది. అంతేకాదు, యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం అమితాబ్‌ చాలా కష్టపడ్డారు.
  • కల్కి’లో ప్రభాస్‌ రైడ్‌ చేసే వెహికల్‌ను మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ టీమ్‌తో పాటు, కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజినీరింగ్ సహకారం అందించారు. ఈ ఒక్క కారు కోసమే రూ.4కోట్లు ఖర్చు పెట్టారట.
  • భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ నిలిచిందని ట్రేడ్‌ వర్గాల అంచనా. ఈ మూవీ వ్యయం రూ.600 కోట్లు దాటింది.

Recent

- Advertisment -spot_img