Homeహైదరాబాద్latest NewsKalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’ మరో సరికొత్త రికార్డు.. ఇది మన డార్లింగ్...

Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’ మరో సరికొత్త రికార్డు.. ఇది మన డార్లింగ్ ప్రభాస్ కి మాత్రమే సాధ్యం..!

గ్లోబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవలే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం తాజాగా మరో సరికొత్త రికార్డు సృష్టించింది. ‘బుక్‌మైషో’లో అత్యధిక టికెట్లు అమ్ముడుబోయిన ఇండియన్‌ సినిమాగా నిలిచింది. 12.15 మిలియన్లకు పైగా ఈ మూవీ టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో, ఇప్పటివరకూ ఉన్న షారుక్‌ ఖాన్‌ ‘జవాన్‌’ రికార్డును (12.01 మిలియన్‌ టికెట్లు) ‘కల్కి’ అధిగమించింది.

Recent

- Advertisment -spot_img