Homeఫ్లాష్ ఫ్లాష్Kalki 2898 AD: సినీ చరిత్రను తిరగరాసిన ప్రభాస్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులు బ్రేక్ చేసిన ‘కల్కి’..!

Kalki 2898 AD: సినీ చరిత్రను తిరగరాసిన ప్రభాస్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులు బ్రేక్ చేసిన ‘కల్కి’..!

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుదలైన తొలి రోజే రికార్డుల వేట మొదలుపెట్టింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో భారీగా బిజినెస్‌ చేసిన కల్కి.. అడ్వాన్స్ బుకింగ్‌ ద్వారా 3.5 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసిందట. దీంతో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌లో ‘RRR’, ‘సలార్‌’ చిత్రాల రికార్డును కల్కి బ్రేక్‌ చేసినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img