ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898ఏడీ’ మూవీకి హిట్ టాక్ వచ్చింది. ఈ మూవీలో ఊహించని గెస్ట్ రోల్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రామ్‌గోపాల్‌వర్మ, రాజమౌళి, మృణాల్‌ఠాకూర్, కె.వి. అనుదీప్‌తో పాటు ఫరియాఅబ్దుల్లా కనిపించి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. వీరిందరి పాత్రలు కథకు తగ్గట్టుగానే సాగాయని ఫ్యాన్స్ చెబుతున్నారు.