Homeహైదరాబాద్latest NewsKalki 2898 AD: ఆగని 'కల్కి 2898AD' కలెక్షన్ల సునామి.. మొత్తం ఎన్ని కోట్లంటే..!

Kalki 2898 AD: ఆగని ‘కల్కి 2898AD’ కలెక్షన్ల సునామి.. మొత్తం ఎన్ని కోట్లంటే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ కల్కి 2898 AD’. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.1100 కోట్ల వసూళ్లు సాధించినట్లు మూవీటీం పోస్టర్ విడుదల చేసింది. ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు.

Recent

- Advertisment -spot_img