Homeహైదరాబాద్latest NewsKalki 2898AD: ’కల్కి‘ ఫస్ట్ డే దిమ్మ తిరిగే వసూళ్లు.. ఎన్ని కోట్లంటే?

Kalki 2898AD: ’కల్కి‘ ఫస్ట్ డే దిమ్మ తిరిగే వసూళ్లు.. ఎన్ని కోట్లంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగా అశ్విన్ దర్శకత్వంలో నటించిన సినిమా కల్కి 2898AD. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ నిన్న విడుదల అయింది. ’కల్కి 2898AD‘ మొదటి రోజు కలెక్షన్స్ రూ.180 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు తెలిసింది. కల్కి సినిమా తెలుగులో రూ.70 కోట్లు, హిందీలో రూ.25 కోట్లు, మిగిలిన భాషల్లో రూ.10 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్టు తెలుస్తుంది. ఇండియాలో కల్కి సినిమా దాదాపు 115 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం. అమెరికా, ఓవర్సీస్ కలుపుకొని కల్కి ప్రపంచవ్యాప్తంగా 180 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసినట్టు తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img