Homeఫ్లాష్ ఫ్లాష్Kalki2898AD: ‘కల్కి’ కలెక్షన్స్ సునామి.. నార్త్ అమెరికాలో ‘కల్కి’ మరో రికార్డు

Kalki2898AD: ‘కల్కి’ కలెక్షన్స్ సునామి.. నార్త్ అమెరికాలో ‘కల్కి’ మరో రికార్డు

హీరో ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘కల్కి’ నార్త్ అమెరికాలోనూ దూసుకుపోతోంది. ఈ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్‌ను దాటేసినట్లు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. దీంతో అత్యంత వేగంగా ఈ మార్క్ దాటిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచినట్లు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img