Homeజిల్లా వార్తలుకళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పెద్దపల్లి జిల్లా, జూలపల్లి మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం రోజున వివిధ గ్రామాలకు చెందిన 60 మంది కళ్యాణ లక్ష్మి మరియు షాది ముభారఖ్ లబ్ధిదారులకు రూ. 60,06,960/- విలువ గల చెక్కులను స్థానిక నాయకులతో, అధికారులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు పంపిణీ చేశారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 వ సారి కల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులను పంపిణి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

Recent

- Advertisment -spot_img