Homeహైదరాబాద్latest Newsబిగ్ బాస్‌ హోస్ట్ నుంచి తప్పుకున్న కమల్ హాసన్.. ఎందుకంటే..?

బిగ్ బాస్‌ హోస్ట్ నుంచి తప్పుకున్న కమల్ హాసన్.. ఎందుకంటే..?

తమిళ బిగ్ బాస్‌ హోస్ట్ నుంచి కమల్ హాసన్ తప్పుకున్నారు. సినిమా కమిట్‌మెంట్ల కారణంగా కొంత కాలం విరామం తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు షోను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి ప్రారంభం అయ్యే 8వ సీజన్ కూడా విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. కాగా, తమిళంలో బిగ్ బాస్ రియాల్టీ షో మొదలైనప్పటి నుంచి కమల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img