karnataka high court: భార్యతో సెక్స్ లో పాల్గొనడాన్ని నిరాకరిస్తే ఇది క్రూరమైనదే కానీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 498ఏ ప్రకారం నేరం కాదని కలకత్తా హై కోర్ట్ తీర్పు వెల్లడించింది .డిసెంబర్ 18,2019 లో వీరిద్దరికి వివాహం జరుగగా భార్యతో భర్త శృంగారంలో పాల్గొనడానికి ఇష్టపడలేదు . ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయిన ఆయన పెళ్లి అంటే మంజుల కలయిక మాత్రమేనని నమ్మేవాడు . శారీరక కలయిక కాదని శృంగారానికి ప్రాధాన్యత ఇవ్వలేదు . దీంతో తన వివాహం పరిపూర్ణం కాలేదని, విడాకులివ్వాలని కోర్టు మెట్లెక్కింది .2020 ఫిబ్రవరి లో వరకట్న వేధింపుల కింద కేసు వేసింది . 2022 నవంబర్ లో కోర్టు విడాకులు మంజూరు చేసింది. కానీ వరకట్న వేధింపుల కేసు అలాగే కొనసాగుతుండటంతో భర్త కోర్టును ఆశ్రయించాడు. వరకట్న వేధింపుల కేసును కొట్టివేయాలని కోరాడు. హిందుత్వ చట్టం ప్రకారం శృంగారాన్ని నిరాశ్రయించడం క్రూరత్వమే కానీ 498ఏ కింద నేరం కాదని తెలిపింది . భర్త మీద కేసు పెడితే ఇది వేధింపుల కిందకు వస్తుందని కేసును కొట్టేసింది