ఇదేనిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ఇటీవల కాలంలో ముస్కు శ్యాం సుందర్ రెడ్డి అనారోగ్యంతో మరణించిగా వారి కుటుంబాన్ని పరామర్శించి, అనంతరం గడ్డం శ్రీనివాస్ తండ్రి రాములు అనారోగ్యంతో మరణించిగా వారి కుటుంబాన్ని పరామర్శించి అనంతరం రేణిగుంట రాజేశం తండ్రి శేఖరయ్య అనారోగ్యంతో మరణించిగా వారి కుటుంబాన్ని మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ,మాజీ సింగిల్ విండో చైర్మన్, మాజీ గ్రంథాలయ చైర్మన్,జిల్లా సీనియర్ నాయకులు కటారి చంద్రశేఖర్ రావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తాడూరి సత్తన్న, కిష్టంపేట రమేష్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.