Homeహైదరాబాద్latest Newsకౌశిక్ రెడ్డి ఓ బచ్చా.. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..!

కౌశిక్ రెడ్డి ఓ బచ్చా.. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..!

పాడి కౌశిక్ రెడ్డి ఓ బచ్చా అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. ఆంధ్రా సెటిలర్లపై అతడి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కౌశిక్ గతంలో మహిళా గవర్నర్‌ను కూడా అవమానించారని తెలిపారు. హరీశ్ రావు అనవసరంగా తన స్థాయి తగ్గించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

spot_img

Recent

- Advertisment -spot_img