Homeహైదరాబాద్latest Newsసీబీఐపై కవిత కౌంటర్

సీబీఐపై కవిత కౌంటర్

సీబీఐ తీరుపై కల్వకుంట్ల కవిత సెటైర్ వేశారు. తాను చెప్పడానికి ఇంకా ఏమీ లేదని అన్నారు. అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడుగుతారని చెప్పారు. సీబీఐ చేస్తున్నది అంతా వృథా ప్రయాస అని అభిప్రాయపడ్డారు. అధికారులు తప్పుడు మార్గంలో వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Recent

- Advertisment -spot_img