Delhi Excise policy case updates
కాసేపట్లో MLC Kavitha ను తిహార్ జైలుకు తరలించనున్నారు అధికారులు. ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన రౌజ్ అవెన్యూ కోర్టు. “కవిత హై ప్రొఫైల్ వ్యక్తి అని, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని” కోర్టుకు తెలిపిన ఈడీ. ఏప్రిల్ 1న కవిత బెయిల్ పిటిషన్‌పై మరోసారి ట్రయల్ కోర్టులో విచారణ జరగనుంది.