ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గైనిక్ సమస్య, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న ఆమెను అధికారులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీ వెళ్లనున్నారు.