Homeహైదరాబాద్latest Newsఇవాళే జైలు నుంచి కవిత విడుదల.. ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు..!

ఇవాళే జైలు నుంచి కవిత విడుదల.. ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ సాయంత్రంలోపు తిహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ధర్మాసనం తీర్పు పత్రాలను ఆమె తరపు లాయర్లు వెంటనే జైలు అధికారులకు అందించనున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు కేటీఆర్, హరీశ్ రావుతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే.

spot_img

Recent

- Advertisment -spot_img