Homeహైదరాబాద్latest Newsమళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కానున్న కవిత.. బీసీ సంఘాలతో సమావేశం..!

మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కానున్న కవిత.. బీసీ సంఘాలతో సమావేశం..!

తెలంగాణ జాగృతి మరియు బీసీ కుల సంఘాలతో ఎమ్మెల్సీ కవిత సమావేశం నిర్వహించారు. రేపు ఉదయం 11 గంటలకు కులగణన కమిషన్ కు ఎమ్మెల్సీ కవిత రిపోర్ట్ అందజేయనున్నరు. కాగా కవిత తన నివాసంలో భారత్ జాగృతి కాకుండా తెలంగాణ జాగృతి పేరుతో జాగృతి సమావేశాన్ని నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.ఢిల్లీ మద్యం కుంభకోణంలో తీహార్ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన కవిత చాలా కాలంగా మౌనంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారు.

Recent

- Advertisment -spot_img