HomeతెలంగాణKCR:కేసీఆర్​ మళ్లీ గెలిస్తే చంద్రమండలం కూడా ఖతమే

KCR:కేసీఆర్​ మళ్లీ గెలిస్తే చంద్రమండలం కూడా ఖతమే

– అక్కడ కూడా మూడెకరాల భూమి ఇస్తామంటాడు
– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కామెంట్స్​ ​

ఇదేనిజం, హైదరాబాద్​: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్​ మళ్లీ గెలిస్తే చంద్రమండలం మీద మూడెకరాల భూమి ఇస్తామంటారని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ మేరకు వ్యాఖ్యానించారు. కేసీఆర్​ ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్​ అంతా ఉత్తదేనని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆ స్థానంలో మరొకరి పేరు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే తన దగ్గరకు వచ్చిన లీడర్లతో కేసీఆర్​ ఆ విషయం చెబుతున్నారన్నారు. కేసీఆర్​ లిస్ట్​ లో పేర్లు ప్రకటించిన వారికి బీఫామ్స్​ ఇవ్వరని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img