Homeహైదరాబాద్latest NewsKCR : రైతులకోసం బస్సు యాత్ర

KCR : రైతులకోసం బస్సు యాత్ర

రైతుల బాధలు తెలుసుకునేందుకు కేసీఆర్ నడుం బిగించారు. రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలను చేపట్టనున్నట్లు మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రూట్‌మ్యాప్‌ను పరిశీలించి త్వరలోనే ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img