Homeహైదరాబాద్latest Newsరేపు అసెంబ్లీ స్పెషల్ సేషన్‌కు కేసీఆర్..?

రేపు అసెంబ్లీ స్పెషల్ సేషన్‌కు కేసీఆర్..?

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను గుర్తు చేసుకునేందుకు రేపు జరిగే స్పెషల్ అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ వస్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది. సభకు వచ్చి మన్మోహన్‌తో తనకు ఉన్న సన్నిహిత్యాన్ని వివరిస్తారా? అనే చర్చ నెలకొంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన కేబినెట్‌లో కేసీఆర్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.

Recent

- Advertisment -spot_img