KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు, మహాసభపై సమావేశంలో చర్చించనున్నారు. రాజ్యాంగ దినోత్సవం నేపథ్యంలో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేందుకు దృష్టి పెట్టాలని, ఈ కార్యక్రమాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నారు.