BRS అధినేత, మాజీ సీఎం KCR ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్ లో KCR చేత స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో BRS ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. BRSLP నేతగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
ALSO READ : ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం…గుడ్ న్యూస్ : CM Revanth Reddy