Homeహైదరాబాద్latest Newsఫామ్‌హౌస్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్ దంపతులు.. ఈ పూజలు అందుకేనా..?

ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్ దంపతులు.. ఈ పూజలు అందుకేనా..?

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులతో ఉదయం నాలుగు గంటల నుంచే కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నవగ్రహ యాగం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ యాగంలో కేటీఆర్, కవిత కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రతికూల రాజకీయ వాతావరణం, పలు ఇబ్బందుల కారణంగా పండితుల సూచన మేరకు కేసీఆర్ యాగం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Recent

- Advertisment -spot_img