Homeహైదరాబాద్latest Newsకూతురిని చూసి కేసీఆర్ భావోద్వేగం.. తండ్రి ఆశీర్వాదం తీసుకున్న కవిత..!

కూతురిని చూసి కేసీఆర్ భావోద్వేగం.. తండ్రి ఆశీర్వాదం తీసుకున్న కవిత..!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కలిశారు. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు చేరుకున్న ఆమె.. తొలుత తన తండ్రి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆప్యాయంగా ఆయనను ఆలింగనం చేసుకున్నారు. కవితను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. మరో పది రోజుల పాటు కేసీఆర్‌తోనే ఆమె ఉంటారని తెలుస్తోంది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవిత.. బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img