Homeహైదరాబాద్latest Newsకీర్తి సురేష్ మళ్లీ పెళ్లి.. ఈసారి క్రిస్టియన్ పద్ధతిలో..!

కీర్తి సురేష్ మళ్లీ పెళ్లి.. ఈసారి క్రిస్టియన్ పద్ధతిలో..!

ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం డిసెంబర్‌ 12న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. దీని తరువాత, అదే రోజు సాయంత్రం, క్రిస్టియన్ వివాహం జరిగింది. ఆంటోనీ తటిల్‌తో కీర్తి గత 15 ఏళ్లుగా స్కూల్‌ డేస్‌ నుంచి ప్రేమలో ఉంది. వీరి ప్రేమకు తల్లిదండ్రులు అంగీకారం తెలపగా, ముందుగా హిందూ పద్దతి ప్రకారం వివాహం జరిపించి, క్రిస్టియన్ పద్ధతిలో వివాహం జరిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను నటి కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. నటి కీర్తి సురేష్ తెల్లటి గౌనులో ఉంగరాలు మార్చుకుంటున్నప్పుడు చాలా అందంగా ఉంది. అలాగే, దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img