‘మహానటి’ సినిమాతో నటిగా మంచి గుర్థింపు తెచుకున్నా హీరోయిన్ కీర్తి సురేష్. సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న కీర్తి బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తన రేంజ్ ని మరింత పెంచుకుంటోంది. ఇటీవలే తన చిన్నపుడు ఫ్రెండ్ ని కీర్తి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన తర్వాత కీర్తి సురేష్ గ్లామర్ షో పెంచేసింది. తాజాగా ఆమె చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మిడిల్ వైరల్ అవుతున్నాయి.