Homeహైదరాబాద్latest Newsజైల్లో ఉండలేక..బరితెగించిన కేజ్రీవాల్

జైల్లో ఉండలేక..బరితెగించిన కేజ్రీవాల్

Breaking : దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై Enforcement Directorate సంచలన ఆరోపణలు చేసింది. బెయిల్ కోసం ఆయన ప్రయత్నిస్తున్న తీరును తప్పుబట్టింది. షుగర్ లెవల్స్ పెరిగే విధంగా మామిడి పండ్లు, స్వీట్లు, ఆలూ పూరీ తింటున్నట్లుగా పేర్కొంది. అనారోగ్యం పేరుతో బెయిల్ వచ్చేవిధంగా చేసి..తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మీడియాకు తెలిపింది.

Recent

- Advertisment -spot_img