Homeహైదరాబాద్latest Newsజైలు నుంచి కేజ్రీవాల్ రెండో ఆదేశం

జైలు నుంచి కేజ్రీవాల్ రెండో ఆదేశం

ఓ వైపు కంప్యూటర్, పేపర్ ఇవ్వకుండానే జైలు నుంచి కేజ్రీవాల్ ఎలా ఆదేశం పంపారో అని ED ఆరా తీస్తుంటే..ఇంతలోనే రెండో ఆదేశం పంపారు దిల్లీ సీఎం. “దిల్లీలోని కొన్ని ఆస్పత్రుల్లో, మొహల్లా క్లినిక్‌లలో ప్రజలకు ఉచిత మందులు అందుబాటులో లేవు. వాటిని అందుబాటులో ఉంచాలి. ఉచిత పరీక్షలు నిర్వహించడం లేదు. ఈ సమస్యల్ని పరిష్కరించాలి ” అనే ఆదేశాలను దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చదివి వినిపించారు. ఆయన అరెస్టును నిరసిస్తూ ఆప్‌ నేతలు ప్రధాని నివాసం ముట్టడికి పిలుపునివ్వగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Recent

- Advertisment -spot_img