Homeహైదరాబాద్latest Newsసెక్స్‌ రాకెట్ నడుపుతున్నట్లు కేరళ నటిపై ఆరోపణలు..ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు..!

సెక్స్‌ రాకెట్ నడుపుతున్నట్లు కేరళ నటిపై ఆరోపణలు..ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు..!

జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న సమయంలో ఓ కేరళ నటి సెక్స్‌ రాకెట్ నడుపుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. నటి.. ఆడిషన్ల పేరుతో తనను చెన్నై తీసుకెళ్లి, పలువురి లైంగిక వాంఛలు తీర్చమని చెప్పేదని, ఆ సమయంలో తాను మైనర్‌నని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై వచ్చిన ఆరోపణలను ఆ మహిళా నటి ఖండించారు. అయితే ఫిర్యాదు చేసిన మహిళ, నటికి బంధువు కావడం గమనార్హం.

Recent

- Advertisment -spot_img